BPT: రేపల్లె రూరల్ మండల అరవపల్లి నుంచి తుమ్మల వయా గంగడిపాలెం వరకు రూ.49 కోట్లతో నిర్మించనున్న డబుల్ లైన్ రహదారికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్థసారథి, కలెక్టర్ వినోద్ కుమార్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. గ్రామీణ ప్రజల రవాణా సమస్యలకు ఈ రహదారి శాశ్వత పరిష్కారం కానుందని మంత్రులు తెలిపారు.