E.G: అనపర్తి మండలం కుతుకులూరులో శంఖుచక్రధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వేంకటేశ్వర వాటర్ చలి వేంద్రాన్ని అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.