KDP: VNపల్లె(M) మోయల్ల చెరువులో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ, శ్రీగంగమ్మ, శ్రీ అంకాలమ్మ తల్లి దేవతా విగ్రహల ప్రతిష్ఠ సందర్భంగా మే 1న బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫస్ట్ ప్రైజ్ రూ. లక్ష నుంచి వరుసగా 9 వరకు బహుమతులు ఉంటాయన్నారు. ప్రతి పోటీదారుడికి కన్సోలేషన్ బహుమతులు ఇస్తామన్నారు.