MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 9 గంటలకే మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం సిద్దిపేట జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నిప్పుల కొలిమిని తలపించింది. 44.2, జహీరాబాద్లో 43.6 డిగ్రీలు నమోదు కాగా, పటాన్చెరు ఏరియాల్లో వడగాలు వీచాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.