GNTR: ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా కే. భుజంగారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. సీఐ భుజంగారావు బాపట్ల జిల్లా డీసీఆర్బీ నుంచి బదిలీపై ఫిరంగిపురం ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టారు.