KDP: ఒంటిమిట్ట మండల ఎంఈవో -1గా ఉదయగిరి వీరశేఖర్ నూతనంగా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. బి.కోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంఛార్జ్ HMగా పనిచేస్తున్న ఆయనకు ఇంఛార్జ్ ఎంఈవో -1గా బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం పని చేస్తున్న బి.లావణ్య అనారోగ్య కారణాల రీత్యా రిలీవ్ అయ్యారు.