AP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు తెచ్చే అప్పులు.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 450 రోజులైనా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఆస్పత్రుల నిరసనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.