TG: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నేతలు కీలక భేటీ అయ్యారు. ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ, మరమ్మతుపై ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Tags :