TG: రాష్ట్రంలోని 93 KGBVల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంగ్లిష్ మీడియంలో MPC, BiPC, CEC గ్రూపుల్లో ప్రవేశాల కోసం ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. TGRJC CET-2026 ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.