PDPL: నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను ఇవ్వాలని మంద కొమరమ్మ కాలనీ వాసులు, MRPS ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలు సోమవారం 3వ రోజుకు చేరుకున్నాయి. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టిన నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి GM ఆఫీస్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను ఇవ్వాలని కోరారు.