SKLM: ఏపీ టాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సంఘ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. సంఘ కార్యకలాపాలకు కార్యాలయ నిర్మాణం అవసరమని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.