JN: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు కల్పిస్తామని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. పాలకుర్తిలో మురిపిరాల గ్రామానికి చెందిన పలువురు నేతలు నేడు ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని ఝాన్సీరెడ్డి కోరారు.