అందం కోసం కొందరు ఫేస్ లిఫ్ట్ ఇంజెక్షన్లను వాడుతున్నారు. కానీ ఇవి వాపు, దద్దుర్లు, చర్మ కణజాలం శాశ్వతంగా చనిపోయేలా(టిష్యూ నెక్రోసిస్) చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జనం ఏదో అనుకుంటారని, సామాజిక ఒత్తిడితో ఇలాంటి ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకోవద్దు. సహజమైన యోగా, డైట్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యం. అందం కంటే ఆరోగ్యమే మిన్న అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.