‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘ఆయ్’ సినిమాలతో నటుడు నార్నే నితిన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌తో ఆయన తన తదుపరి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథలు చర్చలు జరిగాయట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా, ప్రస్తుతం సదరు ప్రొడక్షన్ సంస్థ.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీలతో క్రేజీ ప్రాజెక్టును చేస్తుంది.