SRD: నిర్మాణ్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా వివిధ గ్రామాలు మరియు ఆశ్రమాల్లోని వెయ్యి మందికి పైగా విద్యార్థులకు పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేసి అండగా నిలిచింది. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు 10 గ్రామాల్లో సుమారు 2,000 మందికి వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేసింది.