IPL 2026: రాత్రి మ్యాచ్ విజయంతో చెన్నైలో CSKపై వరుసగా 4+ సార్లు గెలిచిన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. 2023 నుంచి PBKS నాలుగు మ్యాచ్లు గెలవగా.. 2012-19 కాలంలో ముంబై 5 గెలిచింది. అలాగే CSKతో మ్యాచ్ల్లో ఓటముల కంటే ఎక్కువ విజయాలు అందుకున్న రెండో జట్టుగానూ పంజాబ్ నిలిచింది. 33 మ్యాచ్ల్లో పంజాబ్ 17 గెలవగా.. ముంబై 39 మ్యాచ్ల్లో 21 విజయాలు అందుకుంది.