SRD: పటాన్చెరు PS పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని భార్య నిలదీయడంతో అదృశ్యమయ్యాడు. ముత్తంగి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇటీవల బెట్టింగ్‌లో రూ.2 లక్షలు నష్టపోయాడు. ఈనెల 16న భార్య అనురాధ ఈ విషయంపై భర్తను నిలదీసింది. అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాలేదు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.