GNTR: గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో జూన్ 2న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను కలెక్టర్ సాయి కాంత్ వర్మ ఆవిష్కరించారు. ఈ మేళా ద్వారా 30 కంపెనీలు 1,100 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.18-25 ఏళ్ల వయస్సు ఉండి.. టెన్త్,ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ,అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గలవారు https://naipunyam.ap.gov.in/ లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.