ADB: భూకబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆదిలాబాద్ టూ టౌన్ CI నాగరాజు మంగళవారం తెలిపారు. పట్టణానికి చెందిన అనంత ప్రకాష్ చెందిన భూమిని కబ్జా చేసిన నలుగురు నిందితులు కబ్జా చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితుని ఫిర్యాదు మేరకు నిందితులు అరవింద్, విజయ్, శైలేందర్, ప్రత్యూషలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.