MLG: జిల్లాను బాల్య వివాహాల రహితంగా మార్చే లక్ష్యంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ రావు తెలిపారు. మల్లంపల్లి, వెంకటాపూర్, గోవిందరావుపేట పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు, బ్యాండు, టెంట్ నిర్వాహకులకు బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన కల్పిస్తున్నట్లు అన్నారు.