AP: ఇవాళ, రేపు TDP ‘మహానాడు’ కార్యక్రమం జరగనుంది. రెండు రోజులపాటు జగరనున్న ఈ సమావేశాన్ని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 1,848 క్లస్టర్లలో భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ సారి ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో ఈ వేడుకను నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మహానాడులో సరైన మార్గనిర్దేశం చేసుకొని దీన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.