CTR: సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీలో పారదర్శకంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్టీఆర్ భరోసా, వివిధ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీపై, అక్షరాంద్ర, అంశాలపై, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో, సమీక్షించారు. పలు అంశాలపై దిశ నిర్దేశం చేశారు.