TG: ఫ్యూచర్ సిటీలో నిర్మాణాల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ భవనాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పనులు ఏ మేరకు జరిగాయో అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు.