MLG: వెంకటాపూర్ మండలం పెద్దాపూర్‌లో జరగనున్న నల్ల పోచమ్మ, పోతులింగన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు రాష్ట్ర మంత్రి సీతక్కను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈనెల 11, 12 తేదీలలో మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.