ATP: గుంతకల్లు పట్టణంలో యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ సోసిటీ(UCWS) ఆధ్వర్యంలో ఎఫ్.సీ.ఐ గోడౌన్ వద్ద అనురాగ్ వృద్ధాశ్రమంలో, ఉన్న వృద్ధులకు నిత్యవసర సరుకులు, బియ్యము, కందిపప్పు, మంచి నూనె పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్, అనిల్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నగేష్ పాస్టర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.