AP: అమరావతి బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలు ఇవి. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుంది. బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు ధన్యవాదాలు. కొందరు జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు’ అని పేర్కొన్నారు.