AP: కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోందడ రామస్వామి కళ్యాణానికి చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. పండువెన్నెల్లో సీతారాముల కళ్యాణం జరగడం ఇక్కడి విశేషం. రాత్రి 8.30 నిమిషాలకు కళ్యాణం జరగనుంది. సీతారాముల కళ్యాణానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.