MLG: ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సీతక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఈపంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రజా ప్రభుత్వంలోని పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, తదితరులు పాల్గొన్నారు.