PLD: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెంలో అంగన్వాడీ కేంద్రం పునఃప్రారంభ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యకు అంగన్వాడీ కేంద్రాలు కీలకమని తెలిపారు.