AP: రాష్ట్రంలో విజయ పాల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్కు రూ. 2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈ నెల 4 నుంచి అమల్లోకి వస్తాయి.
Tags :