TG: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’లో రాష్ట్రానికి 2 జాతీయ అవార్డులు వచ్చాయి. గుడ్ ఫర్ గవర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లా మోతుకుపల్లి, పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ ‘విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ’ విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికైంది.