MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.