సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాలో నటుడు నరేష్ భాగమయ్యాడు. ఇందులో ఆయన ‘స్వతంత్ర బాబు’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ మేకర్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయమవుతుండగా.. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.