శర్వానంద్, దర్శకుడు అభిలాష్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్కు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 2న AP, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్, రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.