KMR: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. సి.హెచ్ కొండూరు 9.8మి.మీ, జక్రాన్పల్లి 8.8, భిక్కనూరు 7.8,రెంజల్ 3,5,లచ్చపేట 3.3, తాడ్వాయి, మాచాపూర్ 2.8మి.మీ ల వర్షపాతం నమోదయ్యింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికం సుమారు 37.1, అత్యల్ప ఉష్ణోగ్రత పుల్కల్ 33.6°C నమోదయ్యాయి. ఈ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు.