WGL: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో గృహ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. తొలి విడతలో గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించిన విషయం తెలిసిందే. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జిల్లాలో మొత్తం 2,282 ఇళ్లు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్లు త్వరగా పూర్తిచేయాలని అధికారం ఆదేశించారు.