AP: చట్టసభల్లో తీర్మానంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శాశ్వత రాజధాని కోసం చట్టం తెస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. చట్టబద్ధత కోసం ఏ అసెంబ్లీలో తీర్మానం చేశారో.. అక్కడే రాజధాని మార్పు కోసం మరో తీర్మానం చేయలేరా?’ అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఏ ప్రభుత్వమైనా చట్టాలు, సవరణలు చేయగలదని తెలిసి కూడా ఈ డ్రామాలు ఎందుకంటూ చంద్రబాబును నిలదీశారు.