KMM: పెనుబల్లి గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రారంభించారు. రైతులు ఇబ్బందులకు గురవకుండా వారి వద్దకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు.