SRD: రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్‌కు జాగృతి రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరులో CSR నిధులతో నిర్మించనున్న నూతన దవాఖానకు డా. కిషన్‌రావు పేరు పెట్టాలని కోరారు. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి రూ.567 కోట్ల CSR నిధులు తీసుకురావడంలో డాక్టర్ కిషన్ రావు కీలక పాత్ర పోషించారని తెలిపారు.