NDL: డోన్ పట్టణ సమీపంలో ఉన్న రుద్రాక్ష గుట్ట వద్ద ఇవాళ ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముగ్గురు అనుమానిత అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,01,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ పేర్కొన్నారు.