MNCL: పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షెట్టీపేట్ మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన D. లావణ్యకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 2,25,000 LOCని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.