PDPL: ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ఆవరణలో ఇవాళ రాష్ట్ర అవతరణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. న్యాయమూర్తి మట్ట సరిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.