SRPT: సూర్యాపేటలో ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టిన ‘ఆపరేషన్ రోప్’లో భాగంగా వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించవద్దని సీఐ వెంకటయ్య సూచించారు. రోడ్లపై వ్యాపారాల వల్ల రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పాదచారులకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని కోరారు. ఈకార్యకమంలో ఎస్సై సాయిరాం తెలిపారు.