VKB: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, అభివృద్ధి సంక్షేమం గడపగడపకు అందేలా కృషి చేస్తామని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ , వైస్ ఛైర్మన్ రజాక్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ ఛాంబర్లో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు