MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచాంజనేయ స్కిన్, హెయిర్ అండ్ పాలి క్లినిక్ సెంటర్ను ఇవాళ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ముఖ్యమని, మెరుగైన చర్మ, జుట్టు సంబంధిత చికిత్సలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.