SRCL: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 14 మందికి జరిమానాలు విధిస్తూ సిరిసిల్ల మెజిస్ట్రేట్ జయశ్రీ మంగళవారం తీర్పు వెలువరించారని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. మద్యం సేవించిన 14 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒకరికి రూ. 6 వేలు, నలుగురికి ఒక్కొక్కరికి రూ. 5 వేలు, నలుగురికి ఒక్కొక్కరికి రూ. 4 వేలు, నలుగురికి ఒక్కొక్కరికి రూ. 3 వేలు, ఒక్కరికి రూ. 1500 విధించారన్నారు.
Tags :