SRD: జిల్లా జంలాతండాకు చెందిన దేవ సోప్ రానే రాథోడ్ UPSC NDA ఫలితాల్లో ఆలిండియా 409వ ర్యాంకు సాధించి ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. న్యాయవాది దేవిదాస్, ఉపాధ్యాయురాలు అనిత దంపతుల కుమారుడైన రాథోడ్, గ్రామీణ నేపథ్యం నుంచి రక్షణ రంగంలో ఉన్నత స్థాయికి చేరి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.