BDK: ఓ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ రోడ్డు తోగ్గుడెంలో నిర్మించనున్న రెడ్డీస్ కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వాన పత్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి సమాఖ్య పెద్దలు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.