మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థిస్తున్నామని TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. 3 బిల్లులను తమ నాయకుడు చంద్రబాబు సమర్థిస్తున్నారన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ఎందుకు చేస్తున్నారనేదే ప్రశ్న.. ప్రతిపక్షాలు ఈ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతున్నామన్నారు. మహిళా సాధికారతకు TDPలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, NTR మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తుచేశారు.