TG: వరంగల్లో మరో బహిరంగ సభ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మే మొదటివారంలో ఈ సభ నిర్వహించే యోచనలో ఉందట. అయితే ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.